జాజికాయ పొడిని సూప్ లో వేసి తీసుకుంటే విరేచనాలు మలబద్ధకం గ్యాస్ జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
జాజికాయ నూనె కీళ్ల నొప్పులు, వాపులకు ఉపశమనం కలిగిస్తుంది.
క్యాల్షియం ఐరన్ మాంగనీస్ పొటాషియం వంటి పోషకాలు లభిస్తాయి.
దంతాలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి, నోటి దుర్వాసన తగ్గుతుంది. లివర్ కిడ్నీ ల్లో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోతాయి.
No comments:
Post a Comment