మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం,
మజ్జిగ (Buttermilk) దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి అవసరమయ్యే సోడియం, కాల్షియం ను అందిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
అధిక బరువుని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
పైల్స్ తో బాధపడేవారికి మజ్జిగ తాగడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
పొట్టఉబ్బరం తగ్గటం కోసం మజ్జిగలో కొంచెం జీలకర్ర, ఇంగువ, సైంధవ లవణాన్ని కలిపి తీసుకోవాలి.
మజ్జిగ శరీరంలోని వేడిని తగ్గిస్తుంది, మజ్జిగ తాగటం వల్ల నీరసం, అలసట దూరమవుతాయి.
మజ్జిగలో లాక్టిక్ ఆమ్లం ఉండటం వల్ల శరీరంలో క్రోవ్వు పెరగకుండా నిరోధిస్తుంది.