పోషకాలు మెండుగా ఉండే పుట్టగొడుగులు మంచి రుచి కలిగి ఉంటాయి. పుట్టగొడుగులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి, ఇక పుట్టగొడుగులను సూపర్ ఫుడ్ గా డైటీషియన్స్ రెఫెర్ చేస్తున్నారు.
పుట్టగొడుగులు ఉండే పొటాషియం BPని నియంత్రిస్తుంది.
మేజిక్ మష్రూమ్, ఒక రకమైన పుట్టగొడుగులు, మహిళల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది.
పుట్టగొడుగులలో ఉండే ఫోటోట్రోపిక్ కారకం కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది.
జీవక్రియల వేగం పెంచేందుకు తోడ్పడుతాయి.
బరువు తగ్గడంలో మష్రూమ్స్ బాగా పనిచేస్తాయి.
ఫైబర్, ప్రోటీన్ తో శరీరానికి సరిపడా పోషకాలు అందుతాయి.
మధుమేహం ఉన్నవారిలో షుగర్ లెవెల్స్‌ని నియంత్రిస్తుంది. షుగర్ పేషెంట్లకు మష్రూమ్స్ దివ్యౌషదంలా పనిచేస్తాయి.
పుట్టగొడుగులలో ఉండే ఫైబర్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
మహిళలు మష్రూమ్ సూప్ ను తరచుగా తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.