కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.
బాడీ రిలాక్స్ అవుతుంది.
హాయిగా నిద్ర పడుతుంది.
ఉదయం లేచేటప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది.
గురక, మధ్య రాత్రిళ్లు మెలకువ, అజీర్ణం, గ్యాస్, తేన్పులు, పేగు సంబంధిత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.