LATEST UPDATES
Showing posts with label Health benefits. Show all posts
Showing posts with label Health benefits. Show all posts

Monday 11 April 2022

Beauty Tips


1) బొంబాయి రవ్వ, పాలు, పసుపు కలిపి ముఖానికి రాసుకొని పది నిముషాల తర్వాత కడిగేస్తే.. చలికాలంలో చర్మం నునుపుగా తయారవుతుంది. 


2) బాగా పండిన బొప్పాయి గుజ్జు అర కప్పు తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల గంధంపొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఓ 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడగాలి.  దీంతో చర్మానికి సహజ సిద్ధమైన మాయిశ్చర్ రావడంతో పాటు పైన పేరుకుపోయిన జిడ్డు, దుమ్ము, ధూళి వదులుతుంది. 


Sunday 27 February 2022

పుదీనా ఆకులతో ఆరోగ్యం

 



పుదీనా ఆకుల వాసనను పీల్చడం ద్వారా శ్వాసకోశ సమస్యలు దూరమౌతాయి. దగ్గు కు చెక్ పెడుతుంది. 

పుదీనా వాసన మెదడును ఉత్తేజపరుస్తుంది, చురుగ్గా పని చేసేలా చేస్తుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి ఉపయోగ పడుతుంది. డిప్రెషన్ ని మాయం చేస్తుంది. 

తలకు పుదీనా రాస్తే రక్తప్రసరణ మెరుగవుతుంది. తల చల్లగా ఉంటుంది.

అలర్జీ, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

పుదీనాలోని పాలిఫినాల్స్ కడుపులోని గ్యాస్ ని తగ్గిస్తాయి.

చలికాలంలో పుదీనా ఆకులు వేసి ఆవిరి పడితే జలుబు, గొంతు నొప్పుల నుండి నివారణ లభిస్తుంది.

పుదీనాలో ఉండే విటమిన్ C, D, E, కాల్షియం, ఫాస్పరస్ లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

పుదీనా తింటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది.

పుదీనా ఎంజైమ్ లను ప్రేరేపించి జీర్ణవ్యవస్తను ఉత్తేజపరుస్తుంది. మలబద్దకాన్ని దరి చేరనీయదు.

పుదీనా తింటే నోటి దుర్వాసన పోగొడుతుంది.

గ్యాస్ట్రిక్ సమస్యలకు పుదీనా తో చెక్ పెట్టొచ్చు.

పుదీనా తో జుట్టు సమస్యల పరిష్కారం

పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి కొద్దిగా కొబ్బరి నూనె కలిపి తలకు రాసుకొంటే జుట్టు రాలటం క్రమంగా తగ్గుతుంది. 

పుదీనా నూనెతో  చుండ్రు తొలగి జుట్టు బలంగా తయారుఅవుతుంది, పుదీనా నూనె జుట్టు చివర్లకు రాసుకొంటే చివర్లు చిట్లకుండా ఉంటాయి.

పుదీనా నూనె జుట్టుకు మంచి కండిషనర్ గా పని చేస్తుంది.



Monday 14 February 2022

HEALTH BENEFITS OF JAGGERY

           Jaggery is an unrefined sugar cane product. It is a concentrated product of cane juice without separation of the molasses and crystals. It is present in golden brown to dark brown in colour. It is not spun during processing to remove the nutritious molasses so it is also called as "Non centrifugal sugar".

          There are many uses for jaggery, we don’t have to fear that we gain weight by eating Jaggery because it contains very less calories. Jaggery is rich in nutrients such as Iron, Potassium and Protein. They are good for the body. Eating Jaggery on a daily basis will keep you healthy. Jaggery has been used in cooking since the time of grandparents. By using Jaggery as an alternative to sugar, we can avoid getting sick. 

So many people have a lot of doubts about Jaggery like, Is eating Jaggery daily is good for health ? What are the benefits the we get to the bosy by eating it? Let us know all in detail.

1) Jaggery helps boost immunity.

2) Drinking milk mixed with Jaggery strengthens the bones.

3) Improves digestion

Eating a small piece of Jaggery after a meal everyday will improve our digestive system. Due to presence of Potassium in jaggery digestion becomes easier. 

4) Reduces Anaemia

Iron content is more in jaggery so by taking some amount of jaggery daily we can move far from getting Anaemia disease. It works like a good blood purifier. It also increase the amount of Haemoglobin in our body. It helps to keep red blood cells at normal levels. 

5) Controls blood pressure.

6) Adding a little ginger to jaggery in Tea (or) Coffee boosts the immune system.

7) Instant energy

It gives instant energy due to very high in carbohydrates.

8) The Antioxidants present in jaggery reduce the inflammation caused by free radicals in the body. 

9) Reduces constipation problem.

10) Menstrual problems are reduced in women. Boosts Metabolism.



Monday 10 January 2022

గోధుమ గడ్డి తో ఉపయోగాలు


గోధుమ గడ్డి లో ఫైబర్ అధికంగా లభిస్తుంది. గోధుమ గడ్డి రసం (లేదా) పొడిని నీటిలో కలుపుకొని ప్రతి రోజూ తాగితే రక్తహీనత, రక్తపోటు తగ్గుతుంది. ఊబకాయ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. జీర్ణక్రియ సమర్ధంగా పనిచేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు దరి చేరవు. పేగుల్లో మంట తగ్గుతుంది. అలర్జీ  సమస్యలున్నవాళ్ళు దీన్ని తీసుకోకపోవటం చాలా ఉత్తమం. ఇందులో జింక్ మరియు మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో వాపులను తగ్గిస్తుంది.


ఇన్ని ప్రయోజనాలు ఉన్న గోధుమ గడ్డిని ఇంట్లోనే పూల కుండీల్లో పెంచుకోవచ్చు.




Wednesday 29 December 2021

Health Tips

1) ఒక టేబుల్ స్పూన్ గులాబీ రెక్కలను ఒక కప్పు నీళ్లలో మరిగించి తాగితే తల తిరగటం, తల నొప్పి తగ్గుతాయి.


2) 6 టీస్పూన్ల చొప్పున గులాబీ రేకులు, సోపు గింజలు కలిపి రెండు కప్పుల నీళ్లలో మరిగించి, రోజుకు రెండుసార్లు తీసుకొంటే క్రమంగా రక్తహీనత తగ్గుతుంది.

ఉప్పు ఎక్కువగా తీసుకొంటే?


అధిక ఉప్పు వల్ల మెదడులో మంట, నొప్పి, దురద వంటివి కలిగి పిచ్చిగా ప్రవర్తిస్తారంట, ఎలుకలపై చేసిన ప్రయోగం వల్ల ఈ విషయం వెల్లడయ్యింది. అందుకే ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు అధికంగా తీసుకోవటం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఇక వేసవి లో ఉప్పు పూర్తిగా తగ్గించటం మంచిది. ఉప్పు తక్కువగా తీసుకోవటం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా అదుపులో ఉంటుంది. ఇది ఒత్తిడిని, ఆందోళనని తగ్గిస్తుంది.




Monday 27 December 2021

గోంగూరతో అదిరే బెనిఫిట్స్.!


గోంగూరతో రక్త ప్రసరణ మెరుగుపడి రక్తపోటు అదుపులో ఉంటుంది.

గోంగూరను తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు.

దీనిలోని విటమిన్ A వలన కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.

గోంగూరలోని B కాంప్లెక్స్, C విటమిన్లతో దంత సమస్యలు తగ్గుతాయి.

గోంగూరలో ఫోలిక్ యాసిడ్, మినిరల్స్ అధికం, ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా  పనిచేస్తాయి.

దగ్గు, ఆయాసం, తుమ్ములుంటే గోంగూర సహజ ఔషధంలా పనిచేస్తుంది.

రేచీకటి ఉన్నవారు తరచూ గోంగూర తీసుకోవాలి.


Thursday 23 December 2021

ఎండుద్రాక్షతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు


రాత్రిపూట ఎండుద్రాక్షల్ని నానబెట్టుకొని ఉదయం తింటే బరువు తగ్గుతారు.

ఎండుద్రాక్షలో ఉండే గ్లూకోస్ శరీరానికి శక్తినిచ్చి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

రోజూ కొన్ని ఎండుద్రాక్షల్ని పాలల్లో నానబెట్టుకొని తినటం వల్ల ఎముకలు బలపడతాయి.

ఎండుద్రాక్షల్ని తినటం వల్ల జీర్ణవ్యవస్థ మరింత మెరుగుపడి మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి.



ఒకవేళ ఇది మీకు నచ్చితే :  ద్రాక్ష పండిద్దామా

Benefits of massaging the soles of the feet with ghee


Relieves joint pain.

The body relaxes.

Sleeps comfortably.

When you wake up in the morning it is fresh.

Snoring, waking up in the middle of the night, indigestion, gas, diarrhea, intestinal problems can be solved.

నెయ్యి తో ప్రయోజనాలు తెలుసా?

నెయ్యిలోని లినోలిక్ యాసిడ్ అధిక బరువుని తగ్గిస్తుంది. పేగులకి శక్తినిస్తుంది. ధృడంగా, ఆరోగ్యంగా ఉండాలంటే పరిమితంగా నెయ్యిని తీసుకోవటం అవసరం.

నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు ని కరిగించే A, E, D విటమిన్లు ఉంటాయి.

ఫ్రీ రాడికల్స్ గా విడిపోయే ప్రమాదం నెయ్యిలో లేదు. కావున దీనిని వంటలలో వాడుకోవచ్చు.

నెయ్యిలో  సహజసిద్ధ బుటైరిక్ యాసిడ్ ఉంటుంది, ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది.

నెయ్యితో అరికాళ్లకు మర్దన చేయడం వలన కీళ్ల నొప్పులను దూరం చేస్తుంది, శరీరం రిలాక్స్ అవుతుంది. గురక, అర్థరాత్రి నిద్రలేవడం, అజీర్ణం, గ్యాస్, విరేచనాలు, పేగు సమస్యలు పరిష్కారం అవుతాయి. 


Friday 3 December 2021

DARK UNDER ARMS: CAUSES, AND PREVENTION TIPS

Naturally your underarms will have the same color as the rest of the skin. Sometimes, the skin on the armpits turns darker. This isn't a sign of anything serious. But for some it may seem like an embarrassment while wearing sleeveless or tank top. 

If you smoke, it's time to check the color of your armpits immediately. According to science, smoking leads to hyperpigmentation, which causes the underarms to darken. Acanthosis Nigricans (AN) is a skin condition which causes Darkening often. It causes the skin to become thicker and darker in the folds around the body.

The main reasons why your armpits change color are:

Excessive use of deodorants.

Shaving and moisturizing are not proper.

Accumulation of dead skin

bacterial infections due to excessive sweating, and tight clothing that can lead to abrasions.

Excessive Smoking.

Here we are giving you home remedies to lighten your underarms:

1) Make a paste of baking soda and water, apply it on underarms area, Doing this 2 times a week will have results.

2) The items those having bleaching property like lemon juice, and gram powder, rub them on underarm area.

3) Add turmeric, lemon juice and gram powder and make a paste. Rub it on the armpits, leave it for 20 minutes and then wash it off.

4) Vitamin D creams can also be a good solution as they help in reducing the skin pigmentation.




DARK UNDER ARMS: CAUSES, AND PREVENTION TIPS

సహజంగానే మీ అండర్ ఆర్మ్స్ మిగిలిన చర్మం రంగులోనే ఉంటాయి. కొన్నిసార్లు, చంకలలో చర్మం ముదురు రంగులోకి మారుతుంది. ఇది ఏదైనా తీవ్రమైనదానికి సంకేతం కాదు. కానీ ఇలా ఉండటం వల్ల కొందరికి స్లీవ్ లెస్ లేదా ట్యాంక్ టాప్ వేసుకోవడం ఇబ్బందిగా అనిపించవచ్చు.


మీరు ధూమపానం చేస్తే, వెంటనే మీ చంకల రంగును తనిఖీ చేయడానికి ఇది సమయం. సైన్స్ ప్రకారం, ధూమపానం హైపర్‌పిగ్మెంటేషన్‌కు దారితీస్తుంది, ఇది అండర్ ఆర్మ్స్ నల్లబడటానికి కారణమవుతుంది. అకాంథోసిస్ నైగ్రికన్స్ (AN) అనే చర్మ పరిస్థితి వల్ల తరచుగా నల్లబడటం జరుగుతుంది. ఇది శరీరం చుట్టూ ఉన్న మడతలలో చర్మం మందంగా మరియు నల్లగా మారుతుంది.


మీ చంకలు రంగు మారడానికి ప్రధాన కారణాలు:

డియోడరెంట్ల అధిక వినియోగం.

షేవింగ్ మరియు మాయిశ్చరైజింగ్ సరైనది కాదు.

చనిపోయిన చర్మం చేరడం

అధిక చెమట, మరియు రాపిడికి దారితీసే గట్టి దుస్తులు కారణంగా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు.

మితిమీరిన ధూమపానం.


మీ అండర్ ఆర్మ్స్ కాంతివంతం చేయడానికి ఇక్కడ కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి:


1) బేకింగ్ సోడా మరియు నీళ్లను పేస్ట్ లా చేసి, దానిని అండర్ ఆర్మ్స్ ప్రాంతంలో అప్లై చేయండి, ఇలా వారానికి 2 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

2) బ్లీచింగ్ గుణాలు ఉంటే నిమ్మరసం, శనగ పిండి కలిపి రుద్దండి.

3) పెరుగులో పసుపు, నిమ్మరసం, శనగపిండి కలిపి పేస్ట్ లా చేయాలి. దీనిని చంకల్లో రుద్ది, 20 నిమిషాలు అలానే ఉంచాలి తర్వాత కడిగేయాలి.

4) విటమిన్ డి క్రీమ్‌లు కూడా మంచి పరిష్కారం కావచ్చు, ఎందుకంటే అవి చర్మపు పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.




Thursday 2 December 2021

అరికాళ్ళ ను నెయ్యి తో మసాజ్ చెయ్యడం వల్ల ప్రయోజనాలు


 కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.

బాడీ రిలాక్స్ అవుతుంది.

హాయిగా నిద్ర పడుతుంది.

ఉదయం లేచేటప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది.

గురక, మధ్య రాత్రిళ్లు మెలకువ, అజీర్ణం, గ్యాస్, తేన్పులు, పేగు సంబంధిత  సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

Benefits with KIWI


Blood supply improves.

Relieves coughs and cold.

Blood pressure is under control.

Prevents asthma.

This fruit is not only good nutrition for pregnant women but also helps in the growth of the baby in the womb.

Improves digestion.

Prevents mental illness.

Reduces excess weight.




కివీ తో లాభాలు

KIWI, కివీ

రక్త సరఫరా మెరుగుపడుతుంది.

దగ్గు, జలుబు తగ్గిస్తుతుంది.

రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

ఆస్తమా ను నివారిస్తుంది.

ఈ పండు గర్భిణీ స్త్రీలకు మంచి పౌష్టికాహారం గా ఉండటమే కాకుండా, కడుపులోని బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

మానసిక వ్యాధులను అరికడుతుంది.

అధిక బరువు తగ్గిస్తుంది.




Wednesday 1 December 2021

బ్రౌన్ రైస్ ప్రయోజనాలు


బ్రౌన్ రైస్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, అవి:

తక్షణ శక్తి లభిస్తుంది.

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

త్వరగా బరువు తగ్గుతారు.

మతిమరుపుని నివారిస్తుంది.

మధుమేహాన్ని నియంత్రణ చేస్తుంది.

ఎముకలను దృఢంగా చేస్తుంది.

కిడ్నీ ల్లో రాళ్లు నివారిస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.


Benefits of Brown Rice


There are several benefits to including brown rice in your diet, including:

Gains instant power.

Lowers cholesterol.

Lose weight quickly.

Prevents forgetfulness.

Controls diabetes.

Strengthens bones.

Prevents stones in the kidneys.

Maintains heart health.

Improves digestion.

Health with mint leaves


Inhaling the smell of mint leaves will get rid of respiratory problems.

The smell of mint stimulates the brain, keeps it work active. Use to boost memory.

Reduces allergies, bloating.

Polyphenols in mint reduce gas in the stomach.

In winter, adding mint leaves and steaming it can provide relief from cold and sore throat.

Eating mint leaves increases Hemoglobin.



Tuesday 30 November 2021

చెరకు రసంతో అనేక లాభాలు

 

 

చెరకు రసం ఆహారం జీర్ణం చేసేందుకు తోడ్పడుతుంది.

చెరకు తక్షణ శక్తిని ఇస్తుంది.

మూత్ర విసర్జన సులభంగా అవ్వటానికి సహాయం చేస్తుంది.

కాలేయం పనితీరు నియంత్రణలో  ఉంచుతుంది.

చర్మాన్ని మృదువుగా మార్చుతుంది.

శరీర నొప్పులను దూరం చేస్తుంది.

జుట్టులో ఉండే చుండ్రు దూరం చేస్తుంది.

చెరకు రసం స్పెర్మ్ నాణ్యత మెరుగుపరుస్తుంది.



Many benefits with sugar cane juice

 

Sugarcane juice benefits


Sugarcane juice helps in digestion of food.

Sugar cane gives instant energy.

Helps to make urination easier.

Keeps liver function under control.

Makes skin soft.

Eliminates body aches.

Removes dandruff from the hair.

Sugarcane juice improves sperm quality.


Sugarcane juice benefits


@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates