LATEST UPDATES
Showing posts with label గాఢ నిద్ర కోసం చిట్కాలు. Show all posts
Showing posts with label గాఢ నిద్ర కోసం చిట్కాలు. Show all posts

Saturday, 7 May 2022

గాఢ నిద్ర కోసం చిట్కాలు


--> గసగసాలని దోరగా వేయించి పల్చని క్లాత్ లో వేసుకొని నిద్రించేముందు వాసన పీల్చాలి.

--> పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువుల నూనె లేదా కొబ్బరి నూనెతో మర్దన చేసుకొంటే మంచి నిద్ర పడుతుంది.

-->  గోరువెచ్చని పాలలో మిరియాల పొడి వేసుకుని తాగాలి.






@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates