--> గసగసాలని దోరగా వేయించి పల్చని క్లాత్ లో వేసుకొని నిద్రించేముందు వాసన పీల్చాలి.
--> పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువుల నూనె లేదా కొబ్బరి నూనెతో మర్దన చేసుకొంటే మంచి నిద్ర పడుతుంది.
--> గోరువెచ్చని పాలలో మిరియాల పొడి వేసుకుని తాగాలి.
No comments:
Post a Comment