LATEST UPDATES
Showing posts with label Immunity Power. Show all posts
Showing posts with label Immunity Power. Show all posts

Tuesday 23 November 2021

HEALTH TIPS -- TURMERIC



TURMERIC HEALTH TIPS


కూరగాయలు తరిగేటప్పుడు చేతులు తెగడం తరచుగా  అందరికీ జరుగుతుంది. తెగిన వెంటనే గాయానికి పనువు అద్ధితే గాయం త్వరగా మానుతుంది. సెప్టిక్‌ అవ్వడం జరగదు.

చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి రుగ్మతలకు తేనె మరియు పనువు చక్కటి విరుగుడు. రోజుకు రెండుసార్లు ఒక టీ స్ఫూను తేనెలో చిటికెడు పసుపు కలిపి తీసుకోవాలి. తేనె అందుబాటులో లేనట్లయితే ఒక గ్లాసు వేడిపాలలో చిటికెడు పసుపు కలిపి తాగాలి.

కనీసం ఎడు--ఎనిమిది వారాలకు ఒకసారైనా ఒంటికి పసుపు రాసుకుని స్నానం చేస్తే చర్మ సంబంధ వ్యాదులు రావు. క్రమేణా చర్మం మీద ఉండే అన్‌వాంటెడ్‌ హెయిర్‌ రాలిపోతుంది. చలి కాలంలో అయితే నువ్వులనూనెలో వనువు కలిపి ఒంటికి పట్టిందాలి.


Image credits to : https://creativecommons.org/
@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates