చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి రుగ్మతలకు తేనె మరియు పనువు చక్కటి విరుగుడు. రోజుకు రెండుసార్లు ఒక టీ స్ఫూను తేనెలో చిటికెడు పసుపు కలిపి తీసుకోవాలి. తేనె అందుబాటులో లేనట్లయితే ఒక గ్లాసు వేడిపాలలో చిటికెడు పసుపు కలిపి తాగాలి.
కనీసం ఎడు--ఎనిమిది వారాలకు ఒకసారైనా ఒంటికి పసుపు రాసుకుని స్నానం చేస్తే చర్మ సంబంధ వ్యాదులు రావు. క్రమేణా చర్మం మీద ఉండే అన్‌వాంటెడ్ హెయిర్ రాలిపోతుంది. చలి కాలంలో అయితే నువ్వులనూనెలో వనువు కలిపి ఒంటికి పట్టిందాలి.
Image credits to : https://creativecommons.org/