--> రోజు రాత్రి కొబ్బరి నూనెతో వెంట్రుకలకు మర్దన చేసి ఉదయం తలస్నానం చేయడం వల్ల గ్రేయింగ్ ప్రక్రియను తగ్గించవచ్చు.
--> ఒక టేబుల్ స్పూన్ తేనెతో తాజాగా తురిమిన అల్లం తీసుకోవడం వల్ల తొందరగా వచ్చే తెల్ల వెంట్రుకలు నివారించవచ్చు.
--> వారంలో రెండు మూడు సార్లు నువ్వులు తీసుకోవడం ద్వారా వెంట్రుకలు తెల్లబడే ప్రక్రియే కాస్త తగ్గుతుంది.
--> వారానికి ఒకసారి ఉసిరి నూనె అప్లై చేస్తే వైట్ హెయిర్ పై మంచి ఫలితం కనిపిస్తుంది.
No comments:
Post a Comment