నెయ్యిలోని లినోలిక్ యాసిడ్ అధిక బరువుని తగ్గిస్తుంది. పేగులకి శక్తినిస్తుంది. ధృడంగా, ఆరోగ్యంగా ఉండాలంటే పరిమితంగా నెయ్యిని తీసుకోవటం అవసరం.
నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు ని కరిగించే A, E, D విటమిన్లు ఉంటాయి.
ఫ్రీ రాడికల్స్ గా విడిపోయే ప్రమాదం నెయ్యిలో లేదు. కావున దీనిని వంటలలో వాడుకోవచ్చు.
నెయ్యిలో సహజసిద్ధ బుటైరిక్ యాసిడ్ ఉంటుంది, ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది.
నెయ్యితో అరికాళ్లకు మర్దన చేయడం వలన కీళ్ల నొప్పులను దూరం చేస్తుంది, శరీరం రిలాక్స్ అవుతుంది. గురక, అర్థరాత్రి నిద్రలేవడం, అజీర్ణం, గ్యాస్, విరేచనాలు, పేగు సమస్యలు పరిష్కారం అవుతాయి.
No comments:
Post a Comment