LATEST UPDATES

Monday, 27 December 2021

గోంగూరతో అదిరే బెనిఫిట్స్.!


గోంగూరతో రక్త ప్రసరణ మెరుగుపడి రక్తపోటు అదుపులో ఉంటుంది.

గోంగూరను తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు.

దీనిలోని విటమిన్ A వలన కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.

గోంగూరలోని B కాంప్లెక్స్, C విటమిన్లతో దంత సమస్యలు తగ్గుతాయి.

గోంగూరలో ఫోలిక్ యాసిడ్, మినిరల్స్ అధికం, ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా  పనిచేస్తాయి.

దగ్గు, ఆయాసం, తుమ్ములుంటే గోంగూర సహజ ఔషధంలా పనిచేస్తుంది.

రేచీకటి ఉన్నవారు తరచూ గోంగూర తీసుకోవాలి.


No comments:

Post a Comment

@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates