ప్రతిరోజూ మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం అయిపోయాక, కొద్దిగా బెల్లం తినడం వలన శరీరం లో జీర్ణ శక్తి పెరగటమే కాకుండా శ్వాస నాళాలు ఊపిరితిత్తులు, మరియు ఆహార నాళాలు శుద్ధి పడి, రక్తం కూడా వృద్ధి చెందుతుంది.
వేసవిలో నీటిలో కొద్దిగా బెల్లం వేసి కలిపి తాగితే శరీరం లో వేడి తగ్గుతుంది.
సహజమైన తీపి ఉన్న బెల్లం శరీర శక్తిని చాలావరకు పెంచుతుంది.
No comments:
Post a Comment