LATEST UPDATES
Showing posts with label Juice. Show all posts
Showing posts with label Juice. Show all posts

Monday, 28 March 2022

శరీరంలో వేడిని తగ్గించి, రక్తాన్ని పెంచే జ్యూస్

రెండు క్యారెట్లు, రెండు టమోటాలు, ఒక కీరదోసకాయ, ఒక చిన్న బీట్‌రూట్ తీసుకోండి.


వీటన్నింటిని చిన్న ముక్కలుగా చేసి మిక్సీకి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టి తాగాలి. రుచి కోసం కొద్దిగా నిమ్మరసం, తేనెను కూడా వేసుకోవచ్చు. వేసవిలో ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల ఒంట్లో వేడి తగ్గడమే కాకుండా రక్తం కూడా పెరుగుతుంది. తక్కువ ఖర్చుతో మనకు ఎక్కువ ప్రయోజనాలు  ఉంటాయి.

@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates