రెండు క్యారెట్లు, రెండు టమోటాలు, ఒక కీరదోసకాయ, ఒక చిన్న బీట్‌రూట్ తీసుకోండి.
వీటన్నింటిని చిన్న ముక్కలుగా చేసి మిక్సీకి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టి తాగాలి. రుచి కోసం కొద్దిగా నిమ్మరసం, తేనెను కూడా వేసుకోవచ్చు. వేసవిలో ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల ఒంట్లో వేడి తగ్గడమే కాకుండా రక్తం కూడా పెరుగుతుంది. తక్కువ ఖర్చుతో మనకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.
No comments:
Post a Comment