LATEST UPDATES

Wednesday, 29 December 2021

ఉప్పు ఎక్కువగా తీసుకొంటే?


అధిక ఉప్పు వల్ల మెదడులో మంట, నొప్పి, దురద వంటివి కలిగి పిచ్చిగా ప్రవర్తిస్తారంట, ఎలుకలపై చేసిన ప్రయోగం వల్ల ఈ విషయం వెల్లడయ్యింది. అందుకే ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు అధికంగా తీసుకోవటం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఇక వేసవి లో ఉప్పు పూర్తిగా తగ్గించటం మంచిది. ఉప్పు తక్కువగా తీసుకోవటం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా అదుపులో ఉంటుంది. ఇది ఒత్తిడిని, ఆందోళనని తగ్గిస్తుంది.




Monday, 27 December 2021

గోంగూరతో అదిరే బెనిఫిట్స్.!


గోంగూరతో రక్త ప్రసరణ మెరుగుపడి రక్తపోటు అదుపులో ఉంటుంది.

గోంగూరను తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు.

దీనిలోని విటమిన్ A వలన కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.

గోంగూరలోని B కాంప్లెక్స్, C విటమిన్లతో దంత సమస్యలు తగ్గుతాయి.

గోంగూరలో ఫోలిక్ యాసిడ్, మినిరల్స్ అధికం, ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా  పనిచేస్తాయి.

దగ్గు, ఆయాసం, తుమ్ములుంటే గోంగూర సహజ ఔషధంలా పనిచేస్తుంది.

రేచీకటి ఉన్నవారు తరచూ గోంగూర తీసుకోవాలి.


ఆయుర్వేద చిట్కాలు


ప్రతి రోజూ ఉదయం ఒక తమలపాకులో 10 మిరియాల గింజలను చుట్టి తిని వెంటనే ఒక గ్లాసు నీటిని తాగాలి. ఇలా 2 నెలలు చేస్తే స్థూలకాయం తగ్గుతుంది.

ముక్కు దిబ్బడ వేదిస్తున్నప్పుడు ఒక చుక్క ఉల్లిరసంని నాసికారంద్రాల్లో వేస్తే ఉపశమనం కలుగుతుంది.

వేపాకులను మజ్జిగలో మెత్తగా రుబ్బి ..... ఆ పేస్ట్ ను కాలిన గాయాలపై రాస్తే మంట తగ్గుతుంది.

కొత్తిమీర జ్యూస్ ను రోజుకు ఒక సారి తాగితే బీపీ కంట్రోల్ లో ఉంటుంది, ఇందులో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల కంటి సమస్యలు నయం అవుతాయి.

Thursday, 23 December 2021

ఎండుద్రాక్షతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు


రాత్రిపూట ఎండుద్రాక్షల్ని నానబెట్టుకొని ఉదయం తింటే బరువు తగ్గుతారు.

ఎండుద్రాక్షలో ఉండే గ్లూకోస్ శరీరానికి శక్తినిచ్చి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

రోజూ కొన్ని ఎండుద్రాక్షల్ని పాలల్లో నానబెట్టుకొని తినటం వల్ల ఎముకలు బలపడతాయి.

ఎండుద్రాక్షల్ని తినటం వల్ల జీర్ణవ్యవస్థ మరింత మెరుగుపడి మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి.



ఒకవేళ ఇది మీకు నచ్చితే :  ద్రాక్ష పండిద్దామా

Benefits of massaging the soles of the feet with ghee


Relieves joint pain.

The body relaxes.

Sleeps comfortably.

When you wake up in the morning it is fresh.

Snoring, waking up in the middle of the night, indigestion, gas, diarrhea, intestinal problems can be solved.

నెయ్యి తో ప్రయోజనాలు తెలుసా?

నెయ్యిలోని లినోలిక్ యాసిడ్ అధిక బరువుని తగ్గిస్తుంది. పేగులకి శక్తినిస్తుంది. ధృడంగా, ఆరోగ్యంగా ఉండాలంటే పరిమితంగా నెయ్యిని తీసుకోవటం అవసరం.

నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు ని కరిగించే A, E, D విటమిన్లు ఉంటాయి.

ఫ్రీ రాడికల్స్ గా విడిపోయే ప్రమాదం నెయ్యిలో లేదు. కావున దీనిని వంటలలో వాడుకోవచ్చు.

నెయ్యిలో  సహజసిద్ధ బుటైరిక్ యాసిడ్ ఉంటుంది, ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది.

నెయ్యితో అరికాళ్లకు మర్దన చేయడం వలన కీళ్ల నొప్పులను దూరం చేస్తుంది, శరీరం రిలాక్స్ అవుతుంది. గురక, అర్థరాత్రి నిద్రలేవడం, అజీర్ణం, గ్యాస్, విరేచనాలు, పేగు సమస్యలు పరిష్కారం అవుతాయి. 


Saturday, 11 December 2021

These are the benefits of eating cloves...


Helps reduce stress.

Eliminates inflammation in the body.

Protects against infections and bacteria.

Regulates blood sugar level.

Avoid dental problems.

Eliminates digestive problems.



@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates