టమోటాలు ఫ్రిజ్ లో పెడితే వాటిమీది పలుచటి పోర ముడతలు పడిపోతుంది. అందులోని విటమిన్ 'C' తగ్గిపోతుంది.
పుచ్చకాయలు పెడితే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి. తీయగా ఉండాల్సిన కాయ చప్పగా మారిపోతుంది.
పుదీనా పెడితే ఆకులు నల్లగా మారిపోయాయి.
బ్రెడ్ బూజు పట్టే ఛాన్స్ ఉంది.
చల్లటి ఉష్ణోగ్రతలకు పచ్చళ్ళు తొందరగా పాడవుతాయి.
No comments:
Post a Comment