బాదం పప్పును పొట్టును తొలగించి తినటమే ఉత్తమం. బాదాం పొట్టులో టానిన్లు ఉంటాయి. ఇవి పోషకాల శోషణలో అడ్డుపడతాయి. బాదం పప్పును నానబెట్టి తినటమే మంచిది, నానబెట్టటం వల్ల శరీరంలోని కొవ్వుని కరిగించే లైపేజ్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది, ఫలితంగా పోషకాల శోషణ మెరుగ్గా జరుగుతుంది. అధిక బరువు తగ్గాలనుకొంటే బాదం పప్పును నానబెట్టి, పొట్టు తొలగించి తినాలి.
No comments:
Post a Comment