1) వేసవిలో వెంట్రుకలనుండి వచ్చే చెమట వాసనకు పోగొట్టాలంటే కప్పు నీటిలో రోజ్ వాటర్, నిమ్మరసం కలిపి జుట్టును కడుక్కోవాలి.
2) స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో రెండు మూతల రోజ్ వాటర్ వేసి దానితో జుట్టు కడగాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు సువాసనతో పాటు జిగట దూరం అవుతుంది.
3) కలబంద జెల్ తో వారానికి రెండు సార్లు జుట్టును కడుక్కోవటం వల్ల జుట్టు మెరుస్తుంది.
No comments:
Post a Comment