దాల్చిన చెక్క వంటలలో వాడే ఒక పదార్థంలానే కాకుండా ఔషధంలా కూడా చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు.
1) దాల్చిన చెక్క గుండె జబ్బులను నియంత్రిస్తుంది.
2) కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది, రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రిస్తుంది, గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
3) డయాబెటిస్ ను తగ్గిస్తుంది.
4) దాల్చిన చెక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి, ఇవి బీపీని తగ్గించడంలో సహాయపడతాయి.
5) దాల్చినచెక్కను ఆహారంలో వాడటం వల్ల కీళ్లనొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాక దాల్చిన చెక్క నూనెతో మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.
6) మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
7) చిగుర్ల వాపును, దంత సమస్యలను తగ్గిస్తుంది. దాల్చిన చెక్క నోటి దుర్వాసన నివారిస్తుంది.
8) దాల్చిన చెక్క టీ తాగటం వలన బరువు తగ్గుతారు. ఇందులోని "సిన్నమాల్డిహైడ్" అనే పదార్థం కొవ్వును తగ్గిస్తుంది.
9) ఆకలిని మెరుగుపరుస్తుంది.
No comments:
Post a Comment