LATEST UPDATES

Tuesday, 19 April 2022

వెల్లుల్లి పాలతో అద్భుత ప్రయోజనాలు

తల్లిపాలు ఇచ్చే అద్భుత ప్రయోజనాలు వెల్లుల్లి పాలతో కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

ఇందులో నేచురల్ పెయిన్ కిల్లర్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మైగ్రేన్ తలనొప్పి, క్యాన్సర్ తగ్గిస్తుంది.

వెల్లుల్లి పాలను తాగడం వలన సయాటికా, ఆర్థరైటిస్ వంటి జబ్బులకు చెక్ పెట్టవచ్చు. ఎముకలను బలపరచును.

జీర్ణ సంబంధిత వ్యాధులు ఎసిడిటీ గ్యాస్, అజీర్తి , మలబద్దకంను తగ్గిస్తుంది.

దగ్గు, ఆస్తమా, టీబీ,నిమోనియా,  మరియు కొలెస్ట్రాల్ తగ్గడానికి మంచి మందు. 

కీళ్ల నొప్పులను నివారిస్తుంది.

వయసు పైబడటం తగ్గిస్తుంది.

రక్తంలో ప్లేట్లెట్లు పెంచుతుంది, రక్తం గడ్డకట్టడం ఇవ్వదు.




No comments:

Post a Comment

@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates