ఎసిడిటీ మొదలైనప్పుడు గోరు వెచ్చని నీళ్లు తాగటం వల్ల ఫలితం ఉంటుంది.
నీళ్లలో పుదీనా ఆకులు వేసి, మరిగించి తేనె కలిపి తాగాలి.
నీళ్లలో స్పూను జీలకర్ర వేసి మరిగించి తాగాలి.
ఎసిడిటీ మొదలవగానే నోట్లో లవంగాలు వేసుకొని, నములుతూ రసం మింగుతూ ఉండాలి, అలా చేస్తే ఉపశమనం కలుగుతుంది.
ఎండు ద్రాక్షను రాత్రిపూట నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా చేస్తే ఎసిడిటి సమస్య తగ్గుతుంది.
దానిమ్మ, అరటిపళ్ళు, ఆప్రికాట్స్, కొబ్బరి ఎసిడిటీ కి విరుగుడుగా పని చేస్తాయి.
No comments:
Post a Comment