వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది.
పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమినోయాసిడ్ వలన రక్తపోటును తగ్గిస్తుంది.
విరేచనాలు (అతిసారం), కడుపునొప్పి, అసిడిటీ తగ్గించడంలో సహాయపడుతుంది.
కాల్షియమ్ అధికంగా ఉన్న పుచ్చకాయతో కీళ్లనొప్పులు, రుమాటిజం, వాతం వంటి రోగాలు నయమవుతాయి.
మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు, మలబద్దకంతో బాధపడే వారికి ఎంతో మంచిది.
పుచ్చకాయలో క్యాన్సర్ నిరోధక గుణాలు (లైకోపీన్) ఉన్నాయని పరిశోధనలో తేలింది.
పుచ్చకాయ గింజల్లో విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి. అందువల్ల, పుచ్చకాయ విత్తనాలు పడేయకుండా తినటం వల్ల వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది మరియు తరచుగా తీసుకోవడం వల్ల కంటిశుక్లం కూడా తగ్గుతుంది.
No comments:
Post a Comment