ఒక కప్పు దానిమ్మ పండు విత్తనాలలో 30% విటమిన్ C, 36% విటమిన్ K , 16% విటమిన్ B మరియు పొటాషియం ఉంటాయి.
దానిమ్మ పండ్లు శరీరంలోని క్రోవ్వు తగ్గిస్తాయి.
రక్తప్రసరణ బాగా జరిగేలా ఉపయోగపడుతాయి.
దానిమ్మ పండ్లు సహజ ఇన్సులిన్ (Insulin) గా పనిచేస్తాయి.
క్యాన్సర్ గడ్డలు పెరగకుండా నియంత్రిస్తాయి.
అరుగుదల బాగా జరుగుతుంది.
No comments:
Post a Comment